Home » photogallery » sports »

ASIA CUP 2022 SCHEDULE TEAM INDIA CAPTAIN ROHIT SHARMA MAY BREAK SACHIN TENDULKAR RECORD AT ASIA CUP 2022 SJN

Asia Cup 2022 : సచిన్ రికార్డుల కోట బద్దలు కానుందా.! ముహూర్తం ఫిక్స్ చేసిన హిట్ మ్యాన్.. ఎప్పుడంటే?

Asia Cup 2022 : అయితే ఈ టోర్నీ ద్వారా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డు పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెడీ అయ్యాడు. ఆసియా కప్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సచిన్ ఉన్నాడు.