Home » photogallery » sports »

ASIA CUP 2022 SCHEDULE KL RAHUL WILL OPEN FOR TEAM INDIA AND VIRAT KOHLI WILL COME AT 3 WHO WILL BE DROPPED FROM PLAYING XI IN ASIA CUP 2022 SJN

Asia Cup 2022 : రాహుల్, కోహ్లీ రీ ఎంట్రీ.. టీమిండియాలో బలయ్యే ప్లేయర్స్ వీరే.!

Asia Cup 2022 : ఈ క్రమంలో వెస్టిండీస్ (West Indies)తో జరిగిన టి20 సిరీస్ లో బరిలోకి దిగిన జట్టుకు ఆసియా కప్ లో బరిలోకి దిగే టీంకు తేడా కచ్చితంగా ఉండబోతుంది. కేఎల్ రాహుల్, కోహ్లీ ఎంట్రీతో కొంత మంది ప్లేయర్ల స్థానాలు డేంజర్ లో పడ్డాయి.