Home » photogallery » sports »

ASIA CUP 2022 SCHEDULE DAYS BEFORE ASIA CUP TEAM INDIA STAR BOWLER HARSHAL PATEL GOT INJURY AND HE MAY NOT PARTICIPATE IN ASIA CUP SJN

Asia Cup 2022 : ఆసియా కప్ ముంగిట టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ.. గాయంతో టి20 స్పెషలిస్టు బౌలర్ అవుట్!

Asia Cup 2022 : వెస్టిండీస్ (West Indies) పర్యటనలో ఉన్న హర్షల్ పటేల్ (Harshal Patel) పక్కటెముకల గాయం బారిన పడ్డట్లు సమాచారం. గాయం తీవ్రత అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే విండీస్ తో జరుగుతోన్న టి20 సిరీస్ లో అతడు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.