హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Asia Cup 2022 : కోహ్లీ విషయంలో అది జరగడం ఈసారి పక్కా.. షాకింగ్ కామెంట్స్ చేసిన దాదా..

Asia Cup 2022 : కోహ్లీ విషయంలో అది జరగడం ఈసారి పక్కా.. షాకింగ్ కామెంట్స్ చేసిన దాదా..

Asia Cup 2022 : ఇంగ్లండ్ పర్యటన అనంతరం క్రికెట్ కు విరామం ప్రకటించిన కోహ్లీ.. మళ్లీ ఆసియా కప్ (Asia Cup)తో టీమిండియా (Team India) తరఫున పునరాగమనం చేయనున్నాడు. ఆసియా కప్ ను టి20 ప్రపంచకప్ కు సన్నాహకంగా భారత్ భావిస్తోంది.

Top Stories