Home » photogallery » sports »

ASIA CUP 2022 SCHEDULE AUSTRALIA FORMER CAPTAIN RICKY PONTING SAYS SURYAKUMAR YADAV IS 360 DEGREE LIKE PLAYER SJN

Ricky Ponting : అతడు డీవిలియర్స్ లాంటోడు.. ఎవరన్నా అలాంటి ప్లేయర్ ను ఓపెనర్ గా పంపుతారా.!

Asia Cup 2022 : ప్రస్తుతం టీమిండియా (Team India)లో సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav) మిస్టర్ 360 అంటూ పేర్కొన్నాడు. అతడు సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డీవిలియర్స్ లాంటోడంటూ ఆసక్తికర కామెంట్స్ ను పాంటింగ్ చేశాడు.