Home » photogallery » sports »

ASIA CUP 2022 SCHEDULE ASIA CUP CRICKET TOURNEY FORMAT AND SCHEDULE VENUE MATCH TIMINGS SJN

Asia Cup 2022 : సరికొత్త ఫార్మాట్ లో ఆసియా కప్ టోర్నీ.. అసలైన మజా వచ్చేది అప్పుడే కదా.!

Asia Cup 2022 : 2018లో చివరి సారిగా ఈ టోర్నీ జరగ్గా అప్పుడు వన్డే ఫార్మాట్ లో జరిగింది. ఈసారి మాత్రం టి20 ప్రపంచకప్ ముందు ఈ టోర్నీ జరుగుతుండటంతో టి20 ఫార్మాట్ లో నిర్వహించనున్నారు.