Home » photogallery » sports »

ASIA CUP 2022 SANJU SAMSON FANS UNHAPPY WITH BCCI AFTER HE DOES NOT GET PICKED FOR INDIAS ASIA CUP SQUAD SJN

Asia Cup 2022 : ఇదేం అభిమానం రా నాయనా.. బీసీసీఐ సెలక్టర్లు కనిపిస్తే కొట్టేలా ఉన్న ఆ ప్లేయర్ ఫ్యాన్స్? అసలేం జరిగిందంటే?

Asia Cup 2022 : 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించగా.. గాయాలతో హర్షల్ పటేల్, జస్ ప్రీత్ బుమ్రాలు జట్టుకు దూరమయ్యారు. ఇక అదే సమయంలో ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్ లాంటి యువ ప్లేయర్లకు మరోసారి నిరాశే మిగిలింది.