Home » photogallery » sports »

ASIA CUP 2022 SANJU SAMSON FANS BLAST ON BCCI FOR DINESH KARTHIK INCLUSION IN TEAM INDIA ASIA CUP SQUAD SJN

Asia Cup 2022 : ఏదైనా ఉంటే మీరూ మీరూ కొట్టుకోండి.. అంతేకాని మధ్యలో కార్తీక్ కాకాను ఎందుకు లాగుతున్నారబ్బా?

Asia Cup 2022 : ఇక సంజూ సామ్సన్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. నిలకడగా ఆడుతున్నా అతడికి తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదంటూ బీసీసీఐపై పలుమార్లు ట్విట్టర్ వేదికగా వారు యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.