Home » photogallery » sports »

ASIA CUP 2022 NO PLACE FOR SHREYAS IYER IN TEAM INDIA FOR ASIA CUP AND T20 WORLD CUP ALSO COMPETITION HEATS UP AS INDIA ASIA CUP SELECTION LOOMS SJN

Asia Cup 2022 : టీమిండియాలో అతడికి యమగండం.. ఆసియా కప్ తో పాటు ప్రపంచ కప్ జట్టులో చోటు డౌటే.! అతడెవరంటే?

Asia Cup 2022 : అయితే ఈ సిరీస్ కు భారత సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 27 నుంచి ఆసియా కప్ (Asia Cup) టోర్నీ జరగనుంది. టి20 ప్రపంచకప్ ముందు జరగనున్న ప్రతిష్టాత్మక టోర్నీ ఇది మాత్రమే. ఈ టోర్నీలో ఏ జట్టుతో బరిలోకి దిగాలనే అంశంపై బీసీసీఐ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.