Home » photogallery » sports »

ASIA CUP 2022 NEW ZEALAND OPENER MARTIN GUPTILL CROSSES ROHIT SHARMA TO BECOME HIGHEST T20I RUN SCORER SJN

Rohit Sharma : రోహిత్ రికార్డును మరోసారి బద్దలు కొట్టిన న్యూజిలాండ్ హిట్ మ్యాన్.. ఎందులో అంటే?

Rohit Sharma : అయితే వెస్టిండీస్ (West Indies)తో జరిగిన మూడో టి20లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 13 బంతుల్లో 15 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.

  • |