Home » photogallery » sports »

ASIA CUP 2022 NEW ZEALAND FORMER ALL ROUNDER SCOTT STYRIS SENSATIONAL COMMENTS ON KL RAHUL COMEBACK SJN

Team India : ఏంది సామీ.! మందేసి వాగుతున్నావా.. ఏంటీ.? ఆ స్టార్ ఓపెనర్ ను పట్టుకుని అవసరమా అంటావేంటి?

Asia Cup 2022 : అయితే స్పోర్ట్స్ హెర్నియాకు చికిత్స చేయించుకోవడం కోసం అతడు ఆ సిరీస్ నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నాడు. జర్మనీకి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్న అతడు విండీస్ తో ప్రస్తుతం జరుగుతోన్న టి20 సిరీస్ ద్వారా టీమిండియా తరఫున పునరాగమనం చేయాల్సి ఉంది.