Home » photogallery » sports »

ASIA CUP 2022 INDIAN TEAM HARDIK PANDYA IS CAPTAIN CONTENDER FOR TEAM INDIA IN T20I FORMAT SJN

Rohit Sharma : ఐ యామ్ రెడీ.. టి20 కెప్టెన్సీ విషయంలో రోహిత్ కు పక్కలో బల్లెంలా తయారైన ఆ ప్లేయర్.. ఎవరంటే?

Rohit Sharma : ఇందుకోసం భారత్ అనేక ప్రణాళికలను వేసి అమలు పరిచింది కూడా. ఈ నెల 27 నుంచి ఆరంభమయ్యే ఆసియా కప్ కోసం ఈరోజు లేదా మరో రెండు రోజుల్లో టీంను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ జట్టే దాదాపుగా టి20 ప్రపంచకప్ లో ఆడే అవకాశం ఉంటుది.