అక్కడ రోహిత్ శర్మ చాలా సీరియస్ గా చెబుతుంటే హార్దిక్ మాత్రం అస్సలు పట్టించుకోడు. రోహిత్ ఏదో జోక్ వేస్తున్నట్లు హార్దిక్ నవ్వుతుంటాడు. అనంతరం బ్యాటింగ్ కు వెళ్లి డకౌట్ అవుతాడు. డ్రెస్సింగ్ రూంకు చేరుకున్న హార్దిక్ కు రోహిత్ క్లాస్ పీకుతాడు. ఇక బౌలింగ్ సమయంలో కోహ్లీ హార్దిక్ దగ్గరకు వచ్చి సూచనలు ఇస్తాడు. ( PC : TWITTER)