వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం. సారా అలీ ఖాన్ గిల్ కంటే కూడా వయసులో 5 ఏళ్లు పెద్ద కావడం విశేషం. గిల్ కు 22 ఏళ్లు కాగా.. సారా అలీ ఖాన్ కు ప్రస్తుతం 27 ఏళ్లు. అంతేకాకుండా ఆమె తాత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా క్రికెటరే కావడం విశేషం. పటౌడీ 1961-75 మధ్య 46 టెస్టుల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు.