హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Virat Kohli : రెండు సార్లు ప్రపంచకప్ అందించిన ధోనికే సాధ్యం కాని రికార్డును సాధించనున్న కోహ్లీ.. ఏంటంటే?

Virat Kohli : రెండు సార్లు ప్రపంచకప్ అందించిన ధోనికే సాధ్యం కాని రికార్డును సాధించనున్న కోహ్లీ.. ఏంటంటే?

Virat Kohli : సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni), రోహిత్ శర్మ (Rohit Sharma)లకు సాధ్యం కాని అరుదైన రికార్డును భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సొంతం చేసుకోనున్నాడు. ఆదివారం పాకిస్తాన్ (Pakistan)తో జరిగే మ్యాచ్ తో కోహ్లీ ఈ ఘనతను అందుకోనున్నాడు.

Top Stories