హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs PAK : ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ చూశారో మీ బతుకులు ఖతం.. స్టూడెంట్స్ కు వార్నింగ్ ఇచ్చిన ఇండియన్ కాలేజి.. ఎక్కడంటే?

IND vs PAK : ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ చూశారో మీ బతుకులు ఖతం.. స్టూడెంట్స్ కు వార్నింగ్ ఇచ్చిన ఇండియన్ కాలేజి.. ఎక్కడంటే?

NIT Srinagar - IND vs PAK : దాదాపు 10 నెలల తర్వాత ఇరు జట్లు తలపడుతుండటంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. చివరిసారిగా ఇరు దేశాలు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో తలపడగా.. అక్కడ భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. దాయాది చేతిలో భారత్‌ 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్‌లో పాక్‌పై ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

Top Stories