అదే సమయంలో పంత్ కు కూడా తుది జట్టులో చోటు కల్పించకూడదని కొందరు అంటుంటే.. మరికొందరేమో అసలు పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్ కు సరిపోడని పేర్కొంటున్నారు. అతడి కంటే సంజూ సామ్సన్ మేలని హితవు పలుకుతున్నారు. వికట్ కీపర్లుగా కార్తీక్, సంజూ సామ్సన్ లను ఎంపిక చేయాల్సిందిగా కోరుతున్నారు.