Home » photogallery » sports »

ASIA CUP 2022 HOCKEY TOURNEY TEAM INDIA BEAT INDONESIA BY 16 0 GOALS AND STOPS PAKISTAN TO QUALIFY FOR THE HOCKEY WORLD CUP 2023 SJN

Asia cup : పాకిస్తాన్ ను చావు దెబ్బ తీసిన భారత్.. టీమిండియా దెబ్బకు మెగా టోర్నీ ఆశలు గల్లంతు

Asia Cup : పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ ను 1-1తో డ్రాగా ముగించిన భారత్.. అనంతరం జపాన్ తో జరిగిన మ్యాచ్ లో 0-3 గోల్స్ తేడాతో ఓడి సెమీఫైనల్ ఆశలను క్లిష్టం చేసుకుంది. అదే సమయంలో ఇండోనేసియాతో జరిగిన పోరులో పాకిస్తాన్ 13-0 గోల్స్ తేడాతో జయభేరి మోగించింది.