Home » photogallery » sports »

ASIA CUP 2022 CANT SAY YOU BAT LAST 5 OVERS SO YOURE A FINISHER SRIKKANTHS VERDICT ON DINESH KARTHIK SJN

Asia Cup 2022 : ఆ ప్లేయర్ ఉండగా ఫినిషర్ గా కార్తీక్ కాకా వేస్ట్.. సంచలన కామెంట్స్ చేసిన టీమిండియా దిగ్గజం

Asia Cup 2022 : టీమిండియాలోకి వచ్చిన తర్వాత సౌతాఫ్రికా, విండీస్ జట్లతో జరిగిన టి20 సిరీస్ ల్లో అద్బుతంగా రాణించాడు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చి ధాటిగా ఆడుతూ పరుగులు సాధించడంలో కార్తీక్ సత్తా చాటాడు.