హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Asia Cup 2022 : ఈ SRH మాజీ ప్లేయర్ తో భారత్ కు పొంచి ఉన్న ముప్పు.. తక్కువగా అంచనా వేస్తే అంతే సంగతులు

Asia Cup 2022 : ఈ SRH మాజీ ప్లేయర్ తో భారత్ కు పొంచి ఉన్న ముప్పు.. తక్కువగా అంచనా వేస్తే అంతే సంగతులు

Asia Cup 2022 : ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా భారత్ అడుగుపెడుతుంది. ప్రస్తుతం జట్ల బలాబలాను పరిశీలిస్తే ఈసారి టైటిల్ రేసులో భారత్, పాక్ జట్లే ముందున్నాయి. అలా అని ఇతర జట్లను తక్కువ అంచనా వేయమని కాదు.

Top Stories