Home » photogallery » sports »

ASIA CUP 2018 FINAL IN PICS INDIA VS BANGLADESH BEST MOMENTS IN THRILLING MATCH

ఆసియాకప్ ఫైనల్: భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్‌లో హైలైట్స్ ఇవే!

క్రికెట్ అభిమానులకు ఆసియాకప్ ఫైనల్ సమరం ఫుల్లు మీల్స్ భోజనం రుచి చూపించింది. లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ చివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ వన్డేలో భారత జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఏడుసార్లు ఆసియాకప్ గెలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ట్రోపీ మనం గెలిచినప్పటికీ చివరిదాకా పోరాడిన బంగ్లా జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది.