Home » photogallery » sports »

ASHES SERIES ENGLANDS TAILENDERS SHOWS FIGHT AGAINST AUSTRALIAS BOWLERS TO CLINCH A DRAW ON A DRAMATIC FINAL DAY OF THE FOURTH TEST SRD

Ashes Series: వావ్.. వాటే మ్యాచ్.. ఉత్కంఠపోరులో బతికిపోయిన ఇంగ్లండ్..

Ashes Series: ఇప్పటికే ఆస్ట్రేలియా సిరీస్ 3-0తో ఏకపక్ష విజయాలు సాధించడంతో నాలుగో టెస్టుపై క్రికెట్ లవర్స్ కు ఆసక్తి తగ్గింది. కానీ, నాలుగో టెస్ట్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది.