రూట్ 50, బెయిర్‌స్టో 35, స్టోక్స్ 25, రాబిన్సన్ 22, మలాన్ 14, జాక్ లీచ్ 13, జాక్ క్రాలే 12, మార్క్ వుడ్ 6, బట్లర్ 3 పరుగులు చేశాడు. ఓపెనర్ హమీద్ డకౌట్ అయ్యాడు. కంగారు బౌలర్లలో కమిన్స్, నాథన్ లియోన్ మూడేసి వికెట్లు తీయగా.. స్టార్క్ 2, బోలాండ్, గ్రీన్ తలో వికెట్ తీశారు.