34 పరుగులు చేసిన ఓపెనర్ రోరి బర్న్స్‌ను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే కెప్టెన్ జో రూట్ 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది.