చివరి రోజు ఆట ప్రారంభంలోనే ఓవర్నైట్ బ్యాట్స్మన్ ఓలీ పోప్(4) స్కార్క్ బౌలింగ్ క్యాచ్ ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే ఆదుకుంటాడుకున్న బెన్ స్టోక్స్(12) సైతం లయన్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుపోయాడు. ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఈ పరిస్థితుల్లో జోస్ బట్లర్(26) కాసేపు ఆస్ట్రేలియా విజయానికి అడ్డు గోడగా నిలిచాడు.