Home » photogallery » sports »

ASHES 2021 22 2ND TEST AUSTRALIA DOMINATES FOLLOW ON ESCAPES ENGLAND EVK

Ashes 2021-22 : ఆస్ట్రేలియాదే ఆధిప‌త్యం.. ఫాలో ఆన్ త‌ప్పించుకొన్న ఇంగ్లాడ్‌

Ashes 2021-22: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిప‌త్యం కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473-9 డిక్లేర్‌కు సమాధానంగా ఇంగ్లండ్ 150-2 నుండి 236 పరుగులకు ఆలౌట్ అయింది.