Home » photogallery » sports » ARJUN TENDULKAR SOLD FOR RS 20 LAKHS IN IPL AUCTION 2021 BA

IPL Auction: అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ ఎంట్రీ.. ఏ జట్టు, ఎంత రేటో తెలుసా?

క్రికెట్ దేవుడిగా పేరుపొందిన సచిన్ టెండుల్కర్ కొడుకు కూడా ఐపీఎల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. IPL 2021 సీజన్ కోసం జరిగిన వేలంలో అర్జున్ టెండుల్కర్ అమ్ముడయ్యాడు.