Home » photogallery » sports »

ARJUN TENDULKAR NEWS REPORTS SAYS ARJUN TENDULKAR PARTS AWAY WITH MUMBAI AND WILL PLAY FOR GOA TEAM IN UPCOMING RANJI TROPHY SJN

Arjun Tendulkar : క్రికెట్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సచిన్ తనయుడు.. ఆ జట్టుతో తెగదెంపులేనా?

Arjun Tendulkar : తండ్రి బాటలోనే అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు. ఆల్ రౌండర్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ లో ముంబై తరఫున ఉన్న అతడు.. ఐపీఎల్ లోనూ ముంబై ఇండియన్స్ (mumbai Indians) తరఫునే ఉన్నాడు.