Anushka Sharma : " అనుష్క శర్మ ఏంటీ పిచ్చి పనులు.. వామికా ఉందన్న విషయాన్ని మర్చిపోయావా..? "

Anushka Sharma : అనుష్క శర్మ.. ఈ ఏడాది జనవరిలో పాప వామికకి జన్మనిచ్చింది. దీంతో పాప సంరక్షణతో అనుష్క బిజీ అయిపోయింది. పాప కొద్దిగా పెరిగే సమయంలోనే సెకండ్‌వేవ్‌ కరోనా వెంటాడింది.ఇప్పుడు కాస్త ఫ్రీ టైమ్‌ దొరికింది.