విరాట్ కోహ్లీతో పాటే.. అనుష్క శర్మ, వామికలు కూడా బయోబబుల్ లోనే ఉన్నారు. ఐపీఎల్ 2021 ఫస్టాఫ్, ఇంగ్లండ్ సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ఐపీఎల్ సెకండాఫ్, టీ20 వరల్డ్ కప్ 2021 ల కోసం అనుష్క శర్మ, వామికలు బయోబబుల్ లో గడిపారు. (Image Credit : Instagram)