Home » photogallery » sports »

ANUSHKA SHARMA CHANGED MY LIFE AS A PERSON CRICKETER VIRAT KOHLI OPENED UP ON THEIR RELATIONSHIP AND HOW DAUGHTER VAMIKA IS FIRST PRIORITY SRD

Virat Kohli : " అనుష్క శర్మ నా జీవితంలోకి రాకపోయింటే నేను ఎక్కడ ఉండేవాడ్నో "

Virat Kohli : అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకుని.. ఐదారేళ్లు లవ్‌లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. అనుష్క డెలివరీ సమయంలో ఆమె చెంత ఉండేందుకు పెటర్నటీ లీవ్‌పై కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేశాడు.