ఇంగ్లాండ్-ఇండియా మధ్య కీలకమైన మూడో టెస్టు లీడ్స్‌లో జరుగనున్నది. అక్కడ స్థానికంగా ఉన్న తరవాడు రెస్టారెంట్లో ఓనం ప్రత్యేక వంటలను రుచి చూశారు. అనంతరం అక్కడ తాము పొందిన అనుభూతిని ఒక ప్లేట్‌పై రాసి సంతకాలు చేశారు. చివర్లో ఇద్దరూ కలసి ఆ రెస్టారెంట్ సిబ్బందితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియో వైరల్‌గా మారింది.