Home » photogallery » sports »

ANDREW SYMONDS DEATH KNOW ABOUT AUSTRALIA ALL ROUNDER ON AND OFF FIELD CONTROVERSIES SRD

Andrew Symonds Controversies : క్రికెట్ లో ఆండ్రూ సైమండ్స్ కూడా బ్యాడ్ బాయ్.. తప్ప తాగి మ్యాచ్ కి వచ్చేవాడు..

Andrew Symonds Death : ఆసీస్ దిగ్గజ ఆటగాడు, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. సైమండ్స్ మృతితో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. షేన్ వార్న్ మరణం తర్వాత.. ఇప్పుడు మరో దిగ్గజ ఆటగాడు మరణించడం క్రికెట్ అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సైమండ్స్ మృతి పట్ల ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు సంతాపం తెలుపుతున్నారు.