Jassym Lora: ఆదిరిపోయిన ఆండ్రే రస్సెల్ భార్య హాట్ షో.. తల్లైనా తగ్గట్లేదు!

ప్రపంచ వ్యాప్తంగా రస్సెల్‌ కంటే ఆయన భార్య జాసిమ్ లోరాకు ఎక్కువే అభిమానులు ఉన్నారు. ఎందుకంటే రస్సెల్ భార్య జమైకాలో ఫేమస్ మోడల్. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలు చూసి కుర్రకారుకు మతిపోతోంది. భారీ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది లోరా. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.