తన పంచ్ పవర్‌తో బౌల్ట్‌లో ప్రత్యర్దిని చిత్తు చేసిన నిఖత్ జరీన్ విజయాన్ని గర్విస్తూ మహీంద్ర మోటర్స్ సంస్థ చైర్మన్, బిజినెస్మెన్ ఆనంద్ మహీంద్ర నిఖత్‌ను ఇండియన్ గోల్డెన్ గర్ల్‌గా కితాబిచ్చారు. ఆమె సాధించిన విజయంతో మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డును గెలుచుకుంది నిఖత్. (Photo:Twitter)
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్‌కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి దేశ ప్రతిష్టను దశదిశలా చాటింది నిఖత్ జరీన్. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. లైట్ వెయిట్ కేటగిరీ (48-50 కేజీలు) ఫైనల్లో ప్రత్యర్ధిపై తన పంచ్‌ల వర్షంతో వరుసగా రెండో ఏడాది ప్రపంచ చాంపియన్ గా అవతరించింది. (Photo:Twitter)
క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి. మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ లో భారత్ కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని ప్రశంసించారు. తన వరుస విజయాలతో దేశ ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది(Photo:Twitter)