తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేసిన ఓ ఫన్నీ ట్వీట్ అందరిలో ఆసక్తి కలిగించింది. కూతుళ్ళు పుట్టిన క్రికెటర్లందరి పేర్లను రాసుకుంటూ వెళ్లాడు. రైనా, గంభీర్, రోహిత్, షమి, రహానే, జడేజా, పుజారా, సాహా, భజ్జీ, నటరాజన్, ఉమేష్ యాదవ్‌ల పేర్లు వరుసగా రాసుకొచ్చాడు. వారితో పాటు కోహ్లికి కూడా కూతురు పుట్టిందని.. ఇక భవిష్యత్‌లో మహిళల క్రికెట్ టీమ్‌ను పెర్కొన్నారు.