Serena Williams Turns 40: సెరేనా విలియమ్స్‌కు నేటితో 40 ఏళ్లు.. అయినా తగ్గని పరువపు అందాలు

టెన్నిస్ దిగ్గజ క్రీడాకారిణి సెరేనా విలియమ్స్ ఆదివారంతో 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నది. నాలుగు దశాబ్దాల వయసు వచ్చినా ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదని ఈ ఫొటోలు చూస్తే తెలుస్తుంది.