లెడిక్కీ 2016 రియో ఒలింపిక్స్లో ఇంత కంటే మెరుగైన ప్రదర్శనే చేసింది. అక్కడ 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు ఫ్రీస్టైల్లో స్వర్ణాలు సాధించింది. ఇక 2012 లండన్ ఒలింపిక్స్లో లెడిక్కీ 800 మీటర్ల ఫ్రీ స్టైల్లో స్వర్ణం కొల్లగొట్టింది. ఇలా మొత్తం 7 వ్యక్తిగత స్వర్ణాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. (Instagram/Katie Ledecky)