Navnita Gautam: ఆర్సీబీ జట్టుతో పాటు ఉన్న ఆ ముద్దుగుమ్మ ఎవరు? నవ్‌నీత జట్టుతో పాటు ఏం చేస్తున్నది?

IPL: ఐపీఎల్‌లో ప్రతీ జట్టులో అందమైన అమ్మాయిలు కనపడుతుంటారు. యాజమాన్యానికి చెందిన వాళ్లు, క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లు మ్యాచ్ జరిగే సమయంలో గ్యాలరీల్లో కూర్చొని అలరిస్తుంటారు. ఆర్సీబీ జట్టుతో ఒక ముద్దుగుమ్మ కనపడుతున్నది. ఆమె ఎవరో తెలుసా?