India vs England : ఓటమి బాధలో ఉన్న కోహ్లీసేనకు షాక్..సిరీస్ మొత్తానికి కీలక ఆటగాడు దూరం

India vs England : చెన్నై వేదికగా జరిగిన తొలిటెస్ట్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. 227 పరుగుల తేడాతో ఓడిపోయి.. అప్రతిష్టను మూటగట్టుకుంది. అయితే, అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది.