Home » photogallery » sports »

ALL INJURED PLAYERS WILL BE FIT TEAM INDIA FORMER COACH RAVI SHASTRI MADE SHOCKING COMMENTS ON IPL SRD

Ravi Shastri on IPL 2022 : " ఐపీఎల్ అనగానే ఫిట్‌గా మారిపోతారు ".. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు..

Ravi Shastri on IPL 2022 : ఒక దేశ క్రికెట్‌ బోర్డు కన్నా క్లబ్‌ క్రికెట్టే గొప్పదా? జాతీయ జట్టు బాధ్యతలు కన్నా.. డబ్బు ముఖ్యమైందా..? ఐపీఎల్ కోసం గాయపడ్డ ఆటగాళ్లు కూడా ఒక్కసారిగా ఫిట్ గా మారిపోతున్నారా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది.