టీ20 వరల్డ్‌కప్ 2021 (T20 World Cup 2021) టోర్నీలో టీమిండియా (Team India) ఫ్యాన్స్ ఆశించిన అద్భుతం జరగలేదు. పసికూన ఆఫ్ఘాన్, పటిష్ట న్యూజిలాండ్‌ను ఓడించాలని, ఓడిస్తుందని ఆశలు పెట్టుకున్న భారత అభిమానుల ఆశ నెరవేరలేదు. దీంతో భారత జట్టు, నమీబియాతో నామమాత్రపు ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది.