IPL: కోహ్లీ-ధోని ఫ్యాన్స్ ఫుల్ హ్యపీ.. మ్యాచ్ ఓడిపోయాక ఏం జరిగిందో చూడండి

ఇండియ‌న్ టీం క్యాప్టెన్ విరాట్ కోహ్లీ, ధోని మ‌ధ్య అనుబంధం అంద‌రికీ తెలిసిందే.. త్వ‌ర‌లో రాబోయే టీ20 వ‌ర‌ల్డ్ కప్‌లో వారిద్ద‌రూ క‌లిసి మ‌రోసారి ప‌ని చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఐపీఎల్‌లో జ‌రిగిని షార్జా మ్యాచ్ వారి మ‌ధ్య అనుబంధ‌న్నా మ‌రోసారి చాటింది.