195 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సులతో 132 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ ఫస్ట్ ఇన్నింగ్స్లో 475 పరుగులకు ఆలౌట్ అయింది. కేరళకు కెప్టెన్గా ఉన్న టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ 72 పరుగులతో, మిడిల్డార్ బ్యాటర్ అక్షయ్ చంద్రన్ 150, ఎస్ జోసెఫ్ 83, ఓపెనర్ రోహన్ ప్రేమ్ 79, మరో ఓపెనర్ రోహన్ కున్నుమ్మల 50తో రాణించారు.