PV Sindhu With Shiva Reddy | ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ విజేత పీవీ సింధును టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ శివారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. అంతేకాదు పీవీ సింధు ఒలింపిక్ పతకం గెలిచిన ఫోటోను బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు పీవీ సింధును పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేసారు. (Twitter/Photo)