IPL 2022 : బీసీసీఐ నుంచి క్రేజీ అప్ డేట్.. ఈ సారి ఐపీఎల్ ఎక్కడంటే..!
IPL 2022 : గతేడాదిలానే ఈసారి కూడా టీ20 లీగ్ కరోనా విలయంలో చిక్కుకోకుండా బీసీసీఐ ‘ప్లాన్ బి’ని సిద్ధం చేస్తుంది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనే మూడ్లో ఉంది.