Home » photogallery » sports »

ACCORDING TO BCCI SOURCES INDIA CAPTAIN KL RAHUL RULED OUT OF T20 SERIES AGAINST SOUTH AFRICA DUE TO INJURY SRD

IND vs SA : టీమిండియాకు భారీ షాక్.. టీ20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్..!

IND vs SA : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ (IND vs SA) టీమిండియా ఆడనుంది. అయితే, ఫస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది.