AUSTRALIA: ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో న్యూజీలాండ్‌ను ఓడించి వారి తొలి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడారు. (ICC)
2/ 7
WEST INDIES: వెస్టిండీస్ జట్టు ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి 2016 టీ20 వరల్డ్ కప్‌ను రెండో సారి గెలుచుకున్నది. (AFP)
3/ 7
SRI LANKA: కుమార సంగక్కర కెప్టెన్సీలో శ్రీలంక జట్టు 2014 టీ20 వరల్డ్ కప్‌ను గెలిచింది. ఫైనల్లో టీమ్ ఇండియాను ఓడించి సగర్వంగా ట్రోఫీని పైకెత్తారు. (Twitter)
4/ 7
WEST INDIES: ఆతిథ్య శ్రీలంకను ఓడించి వెస్టిండీస్ జట్టు తొలి సారి టీ20 వరల్డ్ కప్ 2012 టైటిల్ గెలిచింది. (Twitter)
5/ 7
ENGLAND: 2010 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ను ఓడించి ఇంగ్లాండ్ జట్టు తమ ఖాతాలో తొలి ఐసీసీ వరల్డ్ కప్‌ను వేసుకున్నది. Twitter)
6/ 7
PAKISTAN: 2009 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి పాకిస్తాన్ జట్టు చాంపియన్లుగా నిలిచారు. (Reuters)
7/ 7
INDIA: తొలి టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా విజేతగా నిలిచింది. ఫైనల్లో పాకిస్తాన్ జట్టును ఓడించి తొలి చాంపియన్‌గా నిలిచింది. (Twitter)