Delhi Capitals : క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ బరిలో ఢిల్లీ క్యాపిటల్స్.. ఇక, దుమ్ము రేపడమే మిగిలింది..!

Delhi Capitals : అయితే, మూడేళ్లుగా నిలకడగా ఆడుతున్న జట్లలో దిల్లీ ఒకటి. ఏడేళ్ల తర్వాత 2012లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఆ జట్టు గతేడాది ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది.