Home » photogallery » sports »

A FASHIONISTA NEERAJ CHOPRA WHAT IS THE STORY BEHIND OLYMPICS GOLD MEDALIST NEERAJ CHOPRA JNK

Neeraj Chopra: బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తగ్గని ఫ్యాషన్, పర్సనాలిటీ... దీని వెనుక స్టోరీ ఏంటో తెలుసా?

నీరజ్ చోప్రా ఇప్పుడు గ్రేట్ అథ్లెట్ మాత్రమే కాదు.. యువతకు ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయాడు. చోప్రా గోల్డ్ గెలవగానే అతడి ఫొటోలు వైరల్‌గా మారాయి.